Viswa Telugu Sahiti Kiranaalu విశ్వ తెలుగు సాహితీ కిరణాలు


Top Clips From This Issue
pవిశ్వ తెలుగు సాహితీ కిరణాలు.... తెలుగు సాహితీ మాసపత్రిక... జూన్ 2021 సంచిక లొ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ముఖాముఖి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారిపై ప్రత్యేక వ్యాసము, మన విశ్వ తెలుగు సాహితి సంస్కృతీ సభ అట్లాంట సమూహ సాహితీవేత్తలు పద్య కుసుమాలు, చిత్రమాలికలతో ముస్తాబైన సంచికను చదవండి మరియూ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపములొ తెలుపండి