SAMAYAVANI


Top Clips From This Issue
pరాజకీయ విశ్లేషణాత్మక కథనాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ నాయకుల వివరాలు మరియు వివిధ దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనాలు ప్రచురించడం జరిగింది. యూనిటీ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి తనుగుల జితేందర్ రావుతో ఇంటర్వ్యూ, ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ పై ప్రత్యేక కథనం, ఆదిలాబాద్ఎం పీ సోయం బాపురావు ఉద్యమ ప్రస్థానం, కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్ పై ప్రత్యేక కథనాలు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి, సామల సదాశివ వర్థంతి పై ప్రత్యేక కథనం,భారతదేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర, స్థానిక భాషలు, ముఖ్యంగా తెలుగు భాషాభివృద్ధికి గూగుల్ అందిస్తున్నసహకారం, నూతన విద్యావిధానంపై స్పందన, ఐ అండ్ పీఆర్ డీడీ ముర్తుజా గురించి ప్రత్యేక కథనం, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్, టీజేఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ఆదివాసులు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు, ప్రపంచ క్రీడా దినోత్సవ వివరాలు, క్విట్ ఇండియా ఉద్యమం, ఫోటోగ్రఫీ దినోత్సవ వివరాలుp