దక్షిణా మ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ స్వామి వారి ఆశీరనుగ్రంతో తత్కరకమల సంజాతులు తదభిన్నులు, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీస్వామి విజయ యాత్ర, భక్తయో పదన్యాసి వారణాసి వ్యాసం, మనోరాఘవీయం, పోతన కవీంద్ర విరచిత భాగవత సుధా ధారా స్రవంతి, వైద్య విజ్ఞానం, సమకాలీనం, తదితర అంశాలు,