మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016 - Microsoft Office 2016 - eBook Preview
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016 - Microsoft Office 2016 - eBook Preview

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016 - Microsoft Office 2016 - eBook Preview

  • Word, Excel and PowerPoint Lessons with Step by Step Visual Pictures
  • Price : Free
  • S. Suresh
  • Language - Telugu
This is an e-magazine. Download App & Read offline on any device.

క్రొత్తగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి నేర్చుకుంటున్న లేదా నేర్చుకోబోతున్నవారికి, స్కూల్ స్టూడెంట్స్ కి మరియు తామంతట తాము స్వయంగా ఇంట్రెస్ట్ కొద్దీ ఎం ఎస్ ఆఫీస్ లోని వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ ని నేర్చుకోవాలనుకునే వారి కోసం ఈ పుస్తకం ఒక మంచి స్టార్టర్ (ముందడుగు) అని చెప్పవచ్చు. ఈ పుస్తకం లోని పాఠాలను స్టెప్ బై స్టెప్ విజువల్ పిక్చర్స్ తో సహా వివరించిన కారణంగా ఇందులోని పాఠాలను మీరు అత్యంత సులభంగా అర్ధం చేసుకుంటూ మరియు అతి తక్కువ సమయంలో వాటిని మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు.   వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ యొక్క బేసిక్స్ అన్నింటిని కవర్ చేస్తూ ఈ పుస్తకాన్ని తెలుగు లో వ్రాయడం జరిగింది. కావున, క్రొత్తగా ఎం ఎస్ ఆఫీస్ గురించి మన తెలుగు భాష లో నేర్చుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం లోని పాఠాలు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటాయి. సో, ఈ పుస్తకం ద్వారా వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ యొక్క నాలెడ్జ్ ని మీరు మరింత బాగా పెంపొందించుకోండి. అల్ ది బెస్ట్. :)