Viswa Telugu Sahiti Kiranaalu (విశ్వ తెలుగు సాహితీ కిరణాలు)
Viswa Telugu Sahiti Kiranaalu (విశ్వ తెలుగు సాహితీ కిరణాలు)

Viswa Telugu Sahiti Kiranaalu (విశ్వ తెలుగు సాహితీ కిరణాలు)

  • విశ్వ తెలుగు సాహితీ కిరణాలు మాసపత్రిక
  • Price : Free
  • VTSSS
  • Issues 2
  • Language - Telugu
  • Published monthly
This is an e-magazine. Download App & Read offline on any device.

విశ్వ తెలుగు సాహితీ కిరణాలు.... తెలుగు సాహితీ మాసపత్రిక... జూన్ 2021 సంచిక లొ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ముఖాముఖి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారిపై ప్రత్యేక వ్యాసము, మన విశ్వ తెలుగు సాహితి సంస్కృతీ సభ (అట్లాంట) సమూహ సాహితీవేత్తలు పద్య కుసుమాలు, చిత్రమాలికలతో ముస్తాబైన సంచికను చదవండి మరియూ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపములొ తెలుపండి🙏🙏

విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి సభ, అట్లాంట - అమెరికా వారి "వాట్యాప్ సమూహములో" ప్రచురించిన పద్యము, జరిపుకున్న కార్యక్రముల వివరాలను మే-2021 సంచిక రూపములో ప్రచురింపబడినవి.