MDnews
MDnews

MDnews

  • రోడ్డు ప్రమాదంలో యువకునికి గాయాలయ్యాయి
  • Price : Free
  • rave9444
  • Language - Telugu
  • Published daily
This is an e-magazine. Download App & Read offline on any device.

ఇతని పేరు బాలకృష్ణ వయస్సు 22 సంవత్సరాలు వెల్దుర్తి నుండి డోన్ వైపు బైక్ మీద వెళ్తుండగా డివైడర్ను ఢీకొట్టిన ఇతనికి తలకి బలమైన గాయం అయింది ఈ సంఘటన వెల్దుర్తి మండలంలోని  మంగంపల్లి స్టేజి వద్ద జరిగినది ఇతని ఊరు అమకతాడు క్రిష్ణగిరి మండలం.

we are kurnool based news