Learn English In 30 Days Through Telugu
Learn English In 30 Days Through Telugu Preview

Learn English In 30 Days Through Telugu

  • Thu May 30, 2019
  • Price : 150.00
  • Diamond Books
  • Language - Telugu
This is an e-magazine. Download App & Read offline on any device.

30 రోజులలో ఆంగ్లభాషను నేర్చుకోండిమీకు ఆంగ్లభాష తెలిసియున్నటైతే మీరు దేశములోని ఏ మూలకు వెళ్ళినప్పటికీ మీ మనసులోని ఆలోచనను ఇతరులకు అర్థమగునట్లుగా చెప్పవచ్చును. అంతేకాదు, ఇతరుల మాటలను సులభముగా అర్థము చేసుకొనువచ్చును.ఆంగ్లభాషా పండితుల ద్వారా వ్రాయయబడిన ఈ పుస్తకము సహాయముతో సాధారణ తెలుగు తెలిసిన వ్యక్తి ఐనప్పటికినీ, మీరు ఆంగ్లభాషను వ్రాయుట, చదువట, మాట్లాడుట నేర్చుకుని నేటి సమాజములో మీరు ఒక ప్రత్యేక స్థానము తెచ్చుకొనవచ్చును.ఇది జనసామాన్యము కొరకు సరళమైన భాషలో వ్రాయబడిన అత్యంత ఉపయోగకరమైన పుస్తకము.