Learn Hindi in 30 days Through Telugu
Learn Hindi in 30 days Through Telugu Preview

Learn Hindi in 30 days Through Telugu

  • Thu Jun 06, 2019
  • Price : 125.00
  • Diamond Books
  • Language - Telugu
This is an e-magazine. Download App & Read offline on any device.

హిందీ మాతృభాష కానివారు సహజమైన, సరళమైన రీతిలో హిందీ నేర్చుకోటానికి ఉపయుక్తంగా వుండే విధంగా చేసిన ప్రాథమిక ప్రయత్నమే ఈ పుస్తకం! దైనందిన జీవితంలోని అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వైజ్ఞానిక దృక్పథంతో అక్షరాలను, పదాలను, పదసముదాయాన్ని, వాక్య్ నిర్మాణాన్ని ఒక క్రమంలో ప్రయోగించే విధంగా రూపొందించ బడింది. సమయూ సందర్భాలను బట్టి, వాక్య్ నిర్మాణం, సంభాషణా విధానం వీలయినంత ఎక్కువగా భారతీయ భాషా పరిజ్ఞానాన్ని సంస్కృతినీ ప్రతిబింబించేలా ఎన్నుకుని పుస్తకం రూపొందించబడినది